Chandramukhi 2: రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘చంద్రముఖి 2’
‘చంద్రముఖి 2’ (Chandramukhi 2)తో మరోసారి ప్రేక్షకుల్ని భయపెడుతూ అలరించడానికి సిద్ధమవుతున్నారు దర్శకుడు పి.వాసు.
హైదరాబాద్‌కు కంగన రాక
‘చంద్రముఖి 2’ (Chandramukhi 2)తో మరోసారి ప్రేక్షకుల్ని భయపెడుతూ అలరించడానికి సిద్ధమవుతున్నారు దర్శకుడు పి.వాసు (P Vasu). ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. చంద్రముఖి గది నేపథ్యంగా సాగే ఈ సన్నివేశాలను లారెన్స్ (Lawrence) తదితరులపై తెరకెక్కిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సెట్లను తీర్చిదిద్దారు. ఇందులో రాజనర్తకిగా కంగన రనౌత్ (Kangana Ranaut) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కోసం కంగన మంగళవారమే హైదరాబాద్ చేరుకుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. బుధవారం నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ‘చంద్రముఖి’ని మించి సీక్వెల్ అలరిస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat - Shah rukh Fans: విరాట్ - షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ట్విటర్ వార్.. ఓ యూజర్ సూపర్ ట్వీట్
-
Politics News
Karnataka: మే 10నే ఎన్నికలు.. కాంగ్రెస్‌లో చేరికలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మనకెందుకు: మంత్రి కేటీఆర్
-
India News
Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత