Narappa: తెరపై ఒక్కరోజు ‘నారప్ప’
‘నారప్ప’ వెండితెరపై సందడి చేయనున్నాడు. చిత్ర కథానాయకుడు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
‘నారప్ప’ (Narappa) వెండితెరపై సందడి చేయనున్నాడు. చిత్ర కథానాయకుడు వెంకటేష్ (Venkatesh) పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో సినిమాని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రం కరోనా పరిస్థితుల వల్ల 2021 జూన్ 20న ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందింది. వెండితెరపై చూడలేకపోయామని నిరాశచెందిన అభిమానులకి ఆనందాన్ని పంచేలా సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆ విషయాన్ని మంగళవారం ప్రకటించాయి చిత్ర వర్గాలు. 13 ఒక్క రోజే థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CRPF Jobs: సీఆర్పీఎఫ్లో ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తుకు నేడే తుది గడువు
-
Crime News
Bribe: రూ.2.25 లక్షల లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన అధికారి
-
Movies News
Social Look: క్యాప్షన్ కోరిన దీపికా పదుకొణె.. హాయ్ చెప్పిన ఈషా!
-
Sports News
Gill - Prithvi Shaw: వన్డేలకు శుభ్‌మన్ గిల్.. టీ20లకు పృథ్వీ షా సరిపోతారు: గంభీర్
-
General News
AP High Court: గవర్నర్‌కు ఉద్యోగుల ఫిర్యాదు అంశంపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
Sports News
IND vs NZ: లఖ్‌నవూ ‘షాకింగ్’ పిచ్.. క్యురేటర్‌పై వేటు..!