Social Look: మెరిసిన నిధి.. ఒరిజినల్‌ అనసూయ.. నైంటీస్‌ గ్యాంగ్‌ రాక్స్‌

90ల గ్యాంగ్‌.. రాకింగ్‌.. అంటూ నటి మీనా ఒక ఫొటో పోస్టు చేసింది. అందులో అనాటి నటులంతా ఉన్నారు. ‘ఒక హీరోను అభిమానించాలంటే మీ తర్వాతే.. మీరే అసలైన హీరోలు’ అంటూ నటుడు వెంకటేశ్‌ ‘నారప్ప’ను ఉద్దేశిస్తూ ఒక పోస్టు చేశారు.

Published : 30 Jul 2021 01:08 IST

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: 90ల గ్యాంగ్‌.. రాకింగ్‌.. అంటూ నటి మీనా ఒక ఫొటో పోస్టు చేసింది. అందులో ఆనాటి నటులంతా ఉన్నారు.

* ‘ఒక హీరోను అభిమానించాలంటే మీ తర్వాతే.. మీరే అసలైన హీరోలు’ అంటూ నటుడు వెంకటేశ్‌ ‘నారప్ప’ను ఉద్దేశిస్తూ ఒక పోస్టు చేశారు.

* ఫాలోవర్ల సంఖ్య 30మిలియన్లకు చేరిన సందర్భంగా బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహీ తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.

* తన స్నేహితుడు సంజయ్‌దత్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ ఒక పోస్టు చేశారు.

* ఆకుపచ్చవర్ణపు దుస్తుల్లో తళుక్కుమంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌.

* ‘నేను పర్ఫెక్ట్‌ కాదు.. కానీ, నేను ఒరిజినల్‌’ అంటూ యాంకర్‌ చీరకట్టులో క్లిక్‌ మనిపించిన ఒక ఫొటో పంచుకుంది.



































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని