Jersey: ‘జెర్సీ’ నుంచి మరో పాట
షాహిద్ కపూర్ కథా నాయకుడిగా తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెర్సీ’. దిల్రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్ దీన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31న విడుదల కానున్న ఈ సినిమాలో నుంచి బుధవారం
షాహిద్ కపూర్ కథా నాయకుడిగా తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెర్సీ’. దిల్రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్ దీన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31న విడుదల కానున్న ఈ సినిమాలో నుంచి బుధవారం ఓ పాటను విడుదల చేశారు. ‘మయ్య మెను..’ అంటూ సాగే ఈ గీతంలో షాహిద్ కపూర్, కథానాయిక మృణాల్ థాకూర్ల జంట ఆకర్షణీయంగా కనిపించింది. సచిత్-పరంపర సంగీతమందించిన ఈ గీతం అందర్నీ ఆకట్టుకుంటోంది. పంకజ్ కపూర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ సమర్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM