Social Look: అరియానా, అషుతో ఆర్జీవీ.. సమంత బ్లాక్ స్టోరీ
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు..
Social Look: మీ అభిమాన నటులు ఏం షేర్ చేశారో చూశారా..
* బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ టర్కీలో ఉన్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించారు. అక్కడ దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
* అరియానా, అషుతో తను కలిసి దిగిన ఫొటోని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు.
* ప్రముఖ కథానాయిక సమంత నలుపు రంగుని ఇష్టపడింది. ‘బ్లాక్ లవ్ గురించి మీకు తెలుసా’ అంటూ తనకి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోల్ని బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో చూపించింది.
* ఈషా రెబ్బా చీరలో దర్శనమిచ్చింది. బాలీవుడ్ నటి ఆలియాభట్ యోగా చేస్తూ కనిపించింది. ఇంకా ఎవరెవరు ఏఏ విశేషాలు పంచుకున్నారో చూసేయండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు
-
పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
-
Supreme Court: అరుదైన ఘట్టం.. సంజ్ఞల భాషలో సుప్రీంకోర్టులో వాదన
-
TS TET Results: రేపు టెట్ ఫలితాలు
-
ఏసీ వేసుకుని నిద్రపోయిన డాక్టర్.. చలికి ఇద్దరు నవజాత శిశువుల మృతి
-
Imran khan: త్వరలో సకల సౌకర్యాలున్నజైలుకు ఇమ్రాన్