Social Look: చీరలో తమన్నా.. కొత్త స్టిల్స్‌ షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ.. కొత్తింటికి కాజల్‌..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 30 Oct 2023 02:14 IST

నటుడు విజయ్‌ దేవరకొండ తాజాగా షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో ఆయన లుక్‌ చూస్తే యాడ్‌ కోసం ఈ ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది.

ట్రావెలింగ్‌ను తాను ఎంతగానో మిస్‌ అవుతున్నానంటూ నటి రష్మిక అన్నారు. వీలు కుదిరినప్పుడు ట్రావెలింగ్‌ చేయమని నెటిజన్లను కోరారు.

నటి తమన్నా తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె నీతూలుల్లా డిజైన్‌ చేసిన బ్లాక్ కలర్‌ శారీలో మెరిశారు.














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు