Social Look: ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్‌’ స్టిల్‌.. మీనాక్షి స్మైల్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 01 May 2024 00:03 IST
  • ముత్యాల దండ ధరించి ఫొటోలకు పోజిచ్చింది శ్రీలీల.
  • తన కొత్త సినిమా ‘బాక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దిగిన స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది రాశీఖన్నా. తమన్నాతో కలిసి ఆమె నటించిన ఈ సినిమా మే 3న విడుదల కానుంది.
  • తాము షేర్‌ చేసిన పిక్స్‌లో మీనాక్షి చౌదరి నవ్వుతూ, కీర్తి సురేశ్‌ డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు.

రాశీఖన్నా

శ్రీలీల

కీర్తిసురేశ్‌

మీనాక్షి

కృతిసనన్‌

అనన్య పాండే

సోనాక్షి సిన్హా

వేదిక

త్రిదా చౌదరి





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని