అదొక మానసిక రుగ్మత

సీఎం జగన్‌ పర్యటన కోసం భద్రత కారణాల పేరుతో విశాఖలో చెట్ల నరికివేతపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు.

Published : 25 Jan 2023 05:42 IST

సీఎం పర్యటన కోసం విశాఖలో చెట్ల నరికివేతపై చంద్రబాబు ట్వీట్‌

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ పర్యటన కోసం భద్రత కారణాల పేరుతో విశాఖలో చెట్ల నరికివేతపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ‘సారొస్తున్నారని నరికివేత’ శీర్షికతో ‘ఈనాడు’లో మంగళవారం ప్రచురించిన వార్త క్లిప్పింగ్‌ని ఆయన తన ట్వీట్‌కి జతచేశారు. ‘అవును... అదొక మానసిక రుగ్మత’ అంటూ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని