సంజయ్‌ దమ్ముంటే...చేనేతపై జీఎస్టీ ఎత్తివేయించు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేనేతపై కోతలు మానాలని, ఆయనకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేత రంగంపై జీఎస్టీని ఎత్తివేయించాలని తెరాస మహిళా విభాగం నేత, పద్మశాలి సంఘం జాతీయ నాయకురాలు,

Published : 09 Aug 2022 06:03 IST

గుండు సుధారాణి డిమాండ్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేనేతపై కోతలు మానాలని, ఆయనకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చేనేత రంగంపై జీఎస్టీని ఎత్తివేయించాలని తెరాస మహిళా విభాగం నేత, పద్మశాలి సంఘం జాతీయ నాయకురాలు, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి డిమాండ్‌ చేశారు. సోమవారం తెలంగాణభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. నేతన్నలకు గత ఎనిమిదేళ్లుగా కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నా సంజయ్‌లో ఉలుకూపలుకూ లేదని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని