kuna Ravikumar: తెదేపా నేత కూన రవికుమార్ అరెస్ట్
తెదేపా నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీకాకుళం: తెదేపా నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల పట్ల దుర్భాషలాడారని శనివారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళంలో శాంతినగర్ కాలనీలో తన సోదరుడి ఇంట్లో నిద్రపోతున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో పోలీసులు భయబ్రాంతులకు గురిచేసినట్లు రవికుమార్ సోదరుడు ఆరోపించారు. రవికుమార్‌ను ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్