చేపా.. చేపా ఇక ఎందుకెండవ్‌?

మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు ఒక్కోసారి దాదాపు 2 వారాలపాటు సముద్రంలోనే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో చిన్న చేపలు పడితే.. వాటిని తాళ్లకు కట్టి పడవ పైభాగంలో ఎండబెడతారు. ఇలా

Published : 30 Jun 2022 05:50 IST

మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు ఒక్కోసారి దాదాపు 2 వారాలపాటు సముద్రంలోనే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో చిన్న చేపలు పడితే.. వాటిని తాళ్లకు కట్టి పడవ పైభాగంలో ఎండబెడతారు. ఇలా చేస్తే నీడ తగిలే అవకాశమే లేకపోవడంతో త్వరగా ఎండుతాయి. ఒడ్డుకొచ్చాక వాటిని మార్కెట్లో విక్రయిస్తారు. చూడటానికి గుడిసెలపై కప్పిన చాపల్లా ఉన్న ఈ ఎండు చేపల వరుస విశాఖలోని జెట్టీల వద్ద ఆగిన బోట్లపై కనిపించింది.

- ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని