Asia Cup 2023 Final: అక్షర్ ఔట్.. సుందర్‌కు ఛాన్స్
భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆసియా కప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. వెంటనే అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.
కొలంబో: భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆసియా కప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. వెంటనే అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ రెండు మూడు గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆసియా కప్ చివరి సూపర్-4 మ్యాచ్‌లో అక్షర్ వేలికి, మోచేతికి గాయాలయ్యాయి. దీంతో పాటు తొడకండరాలు కూడా పట్టేయడంతో అతను ఫైనల్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అక్షర్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ ఆడటం అనుమానమే. అతను ప్రపంచకప్ జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. గాయాల నుంచి కోలుకోవడాన్ని బట్టి అతనీ మెగా టోర్నీలో ఆడతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Virat Kohli: హఠాత్తుగా ముంబయి వెళ్లిన విరాట్ కోహ్లీ.. కారణమిదేనా..?
-
Delhi: దేశ రాజధానిలో మోస్ట్‌వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్..!
-
TDP: దిల్లీలో నారా లోకేశ్.. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి నిరశన దీక్ష
-
Nara Lokesh: విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా?: లోకేశ్
-
TDP: మాజీ మంత్రి బండారు ఇంటికి తెదేపా ముఖ్యనేతలు
-
Gandhi Jayanti: మహాత్ముడి బోధనలు.. మన మార్గాన్ని వెలిగించాయి: గాంధీజీకి ప్రముఖుల నివాళి