కోచ్‌గా ద్రవిడే..!

టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ కొనసాగుతాడా..?

Updated : 29 Nov 2023 03:28 IST

దిల్లీ: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ కొనసాగుతాడా..? ఇక తేల్చుకోవాల్సింది అతడే. ద్రవిడే ప్రధాన కోచ్‌గా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. మరో రెండేళ్లు అతడి పదవీ కాలాన్ని పొడిగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు జట్టుతో అతడిని పంపించాలన్నది బోర్డు ఆలోచన. మరి ద్రవిడ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని