Shane Warne: వార్న్‌ గదిలో రక్తపు మరకలు

హఠాన్మరణం చెందిన ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గదిలో, తువాలుపై థాయ్‌లాండ్‌ పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. 52 ఏళ్ల వార్న్‌ శుక్రవారం మరణించాడు. అయితే వార్న్‌ ఇటీవలే గుండె సమస్యతో

Updated : 07 Mar 2022 07:10 IST

కో సముయ్‌ (థాయ్‌లాండ్‌): హఠాన్మరణం చెందిన ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గదిలో, తువాలుపై థాయ్‌లాండ్‌ పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. 52 ఏళ్ల వార్న్‌ శుక్రవారం మరణించాడు. అయితే వార్న్‌ ఇటీవలే గుండె సమస్యతో వైద్యుణ్ని కలిసిన నేపథ్యంలో దీన్ని తాము అనుమానాస్పద మృతిగా పరిగణించట్లేదని పోలీసు అధికారి చెప్పాడు. మరోవైపు వార్న్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని