తాకకుండా.. మహమ్మారి దరి చేరకుండా

కరోనా విజృంభిస్తున్న తరుణంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇక్కడి లిఫ్ట్‌లను సెన్సార్‌ ద్వారా పనిచేసేలా మార్చారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి మొదటి, రెండో అంతస్తుకు

Published : 15 Jan 2022 06:08 IST

కరోనా విజృంభిస్తున్న తరుణంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇక్కడి లిఫ్ట్‌లను సెన్సార్‌ ద్వారా పనిచేసేలా మార్చారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి మొదటి, రెండో అంతస్తుకు వెళ్లే ప్రయాణికులు లిఫ్టు వద్ద బటన్‌ నొక్కాల్సిన అవసరం లేకుండా సెన్సార్‌ ముందు అరచేయి పెట్టగానే అది తెరుచుకుంటుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని