జీమెయిల్‌ షార్ట్‌కట్స్‌

రోజూ జీమెయిల్‌తో పని పడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు త్వరగా పని ముగిస్తే బాగుంటుందనీ అనిపిస్తుంటుంది.

Published : 01 Feb 2023 00:12 IST

రోజూ జీమెయిల్‌తో పని పడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు త్వరగా పని ముగిస్తే బాగుంటుందనీ అనిపిస్తుంటుంది. ఇలాంటి సమయాల్లోనే షార్ట్‌కట్స్‌ సాయం చేస్తాయి. అలాంటి కొన్ని దగ్గరి దారులు తెలుసుకుందామా?

కంట్రోల్‌ + ఎన్‌ - కొత్త మెయిల్‌ కంపోజింగ్‌కు
కంట్రోల్‌ +  డి - ఈమెయిల్‌ ఆర్కయివ్‌ చేయటానికి
కంట్రోల్‌ +  ఎంటర్‌ - మెయిల్‌ పంపించటానికి
కంట్రోల్‌ + ఎస్‌ - డ్రాఫ్ట్‌ సేవ్‌ చేసుకోవటానికి
కంట్రోల్‌ +  యు - ఇన్‌బాక్స్‌ రిఫ్రెష్‌ కోసం

రైట్‌ యారో - ఎంచుకున్న కన్వర్జేషన్‌ ఓపెన్‌కు

కంట్రోల్‌ +  ఏ - అన్నింటినీ సెలెక్ట్‌ చేయటానికి
కంట్రోల్‌ + ఎం - సైడ్‌ మెనూ ఓపెన్‌కు
కంట్రోల్‌ + × - సెటింగ్స్‌ ఓపెన్‌ చేసేందుకు
కంట్రోల్‌ + ? - హెల్ప్‌ అండ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఓపెన్‌కు
కంట్రోల్‌ +  ఆర్‌ - అన్నింటికీ రిప్లయి ఇచ్చేందుకు
కంట్రోల్‌ + ఐ - రీడ్‌ లేదా అన్‌రీడ్‌ మార్క్‌కు
కంట్రోల్‌ + పి - ప్రింట్‌ చేసుకోవటానికి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు