ఐఫోన్‌లో వెబ్సైట్ షార్ట్‌కట్స్
ఐఫోన్ వాడేవరు ఇకపై హోం స్క్రీన్ మీద వెబ్‌సైట్లను షార్ట్‌కట్‌గా పెట్టుకోవచ్చు. దీనికి వీలు కల్పించేలా గూగుల్ క్రోమ్ ఇటీవల ఐఓఎస్, ఐప్యాడ్‌ఓఎస్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
ఐఫోన్ వాడేవరు ఇకపై హోం స్క్రీన్ మీద వెబ్‌సైట్లను షార్ట్‌కట్‌గా పెట్టుకోవచ్చు. దీనికి వీలు కల్పించేలా గూగుల్ క్రోమ్ ఇటీవల ఐఓఎస్, ఐప్యాడ్‌ఓఎస్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. క్రోమ్ అప్‌డేట్‌తో ఇదీ లభిస్తుంది. ఐఓఎస్ 16.4 లేదా అంతకన్నా కొత్త వర్షన్ పరికరాలకిది అందుబాటులో ఉంటుంది. దీంతో ఇష్టమైన వెబ్‌సైట్లను తెర మీద షార్ట్‌కట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఫలితంగా వాటిని తేలికగా చూసుకోవచ్చు. యాపిల్ తాజాగా విడుదల చేసిన ఐఓఎస్ 16.4 వర్షన్‌తో కొన్ని మంచి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వెబ్‌కిట్, వెబ్ యాప్ ఫంక్షనాలిటీస్ మరింత మెరుగయ్యాయి. దీంతో నోటిఫికేషన్లను పుష్ చేసుకోవటానికి, ఇష్టమైన యాప్స్‌ను హోం స్క్రీన్ మీద షార్ట్‌కట్‌గా పెట్టుకోవటానికి మార్గం సుగమమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే క్రోమ్ తాజా అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్‌లకు జైశంకర్ చురకలు!
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం
-
Demat nominee: డీమ్యాట్ ఖాతాలకు నామినీ గడువు పొడిగింపు
-
Padmanabha reddy: రూ.10వేల కోట్లు ఫ్రీజ్ చేయండి: సీఈసీకి పద్మనాభరెడ్డి లేఖ