విద్యుత్‌ రాయితీకి రూ.873 కోట్లు

విద్యుత్‌ రాయితీ ఈ నెల కోటా కింద ఇంధన శాఖ రూ.873.42 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. వివిధ వర్గాలకు ఉచితంగా, తక్కువ ఛార్జీలకు విద్యుత్‌ ఇస్తున్నందున రాయితీగా ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది.

Published : 02 Dec 2021 05:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ రాయితీ ఈ నెల కోటా కింద ఇంధన శాఖ రూ.873.42 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. వివిధ వర్గాలకు ఉచితంగా, తక్కువ ఛార్జీలకు విద్యుత్‌ ఇస్తున్నందున రాయితీగా ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని