పనుల పరుగులు..యాదాద్రికి తుది మెరుగులు!

యాదాద్రి మహా దివ్యక్షేత్రం నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి. కొండపై హరి, హరుల ఆలయాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. కొండ కింద వీవీఐపీల విడిది కోసం చేపట్టిన విల్లాలు,

Published : 06 Dec 2021 05:22 IST

భక్తుల విడిదికి సిద్ధమవుతున్న అతిథి గృహాలు

యాదాద్రి మహా దివ్యక్షేత్రం నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి. కొండపై హరి, హరుల ఆలయాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. కొండ కింద వీవీఐపీల విడిది కోసం చేపట్టిన విల్లాలు, ప్రెసిడెన్షియల్‌ సూట్లు చివరి దశలో ఉన్నాయి. ప్రధాన ఆలయ మహాకుంభాభిషేకం ముహూర్తం ఖరారు కావడంతో మిగిలిన పనుల పూర్తికి ‘యాడా’ శ్రమిస్తోంది.

-న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని