ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ పురస్కారాల ప్రదానం

దేశవ్యాప్తంగా విభిన్న రంగాల్లో విశేష విజయాలు సాధించిన 75 మంది మహిళలకు నీతిఆయోగ్‌ ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అవార్డులను బుధవారం ప్రదానం చేసింది.

Published : 24 Mar 2022 05:27 IST

ఈనాడు, దిల్లీ  దేశవ్యాప్తంగా విభిన్న రంగాల్లో విశేష విజయాలు సాధించిన 75 మంది మహిళలకు నీతిఆయోగ్‌ ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అవార్డులను బుధవారం ప్రదానం చేసింది. ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్‌కు చెందిన విజయ స్విత (చేతివృత్తుల వారికి అందించిన సేవలకు గుర్తింపు), అను ఆచార్య (ఆరోగ్య రంగం), రూప మాగంటి (గ్రీన్‌ తత్వ), తనూజా అబ్బూరి (పారిశ్రామికవేత్త) ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని