Rains: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడి శుక్రవారం ఉదయానికి

Updated : 19 Aug 2022 07:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడి శుక్రవారం ఉదయానికి పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని