జాతీయ జీవవైవిధ్య మండలి ఛైర్మన్‌ బాధ్యతల స్వీకరణ

జాతీయ జీవవైవిధ్య మండలి(ఎన్‌బీఏ) ఛైర్మన్‌గా సి.అచలేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1986 భారత అటవీ సర్వీసుల (ఐఎఫ్‌ఎస్‌) బ్యాచ్‌కు చెందిన ఆయన అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్‌ కన్జర్వేటర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.

Published : 03 Dec 2022 05:07 IST

ఈనాడు, దిల్లీ: జాతీయ జీవవైవిధ్య మండలి(ఎన్‌బీఏ) ఛైర్మన్‌గా సి.అచలేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1986 భారత అటవీ సర్వీసుల (ఐఎఫ్‌ఎస్‌) బ్యాచ్‌కు చెందిన ఆయన అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్‌ కన్జర్వేటర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. అచలేందర్‌రెడ్డి స్వస్థలం జనగామ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని