Published : 25/06/2022 00:24 IST

నెక్‌టైలా.. నగ

పార్టీ లేదా సమావేశాలకు ధరించే షర్ట్‌, బ్లేజర్‌ వంటి అవుట్‌ఫిట్స్‌తో జతకట్టే నెక్‌టై ఇప్పుడు నగలా మారింది. చోకర్‌ నెక్లెస్‌లా మెరిసే క్రిస్టల్స్‌ టై నక్లెస్‌, రాళ్లు పొదిగిన పెండెంట్స్‌, ముత్యాలు, పూసలు, రకరకాల బీడ్స్‌తో రూపొందించిన అందమైన డిజైన్లు ఇప్పుడు నెక్‌టై నగలయ్యాయి. నయా ట్రెండ్‌గా నిలుస్తూ.. ఆధునికతకు సంప్రదాయ మెరుపును అందించి, మెడలో తళుక్కుమంటున్న ఈ కొత్త ఆభరణాలు చూడటానికి భలేగున్నాయి కదూ..


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని