తామే ఉన్నతులమన్న భావన ఇద్దరిలోనూ బలంగా ఉండటం. అందువల్ల
సర్దుకుపోయే మనస్తత్వం ఇద్దరిలోనూ బలహీనంగా ఉండటం. ఇరువురికీ కుటుంబం కన్నా బయట ఎక్కువ స్నేహాలూ, పరిచయాలూ కావటంతో కుటుంబ సంబంధాలు గట్టిపరచుకునేందుకు ఇద్దరూ తగినంతగా శ్రద్ధ పెట్టకపోవటం. వారిమధ్య తరచుగా కుటుంబ పెద్దలూ, ఇతరులూ జొరబడి ప్రభావం చూపుతూ ఉండటం. ఇవీ స్థూలంగా ముఖ్య కారణాలు.
తాడిగడప శ్యామల రావు