పాదరక్షలు పండుతున్నాయి...

అరచేయి పండితేనే శుభకార్యం సందడి మొదలవుతుంది. చేతులు, పాదాలు, అరికాళ్లు మెహందీతో మెరిస్తే మనసంతా సగం సంతోషంతో నిండిపోతుంది. ఆనందాన్ని అందలం ఎక్కించే గోరింటాకు ఇప్పుడు పడతుల పాదాలకు  పాదరక్షలుగానూ మారిపోతోంది.

Updated : 26 Jun 2022 04:52 IST

అరచేయి పండితేనే శుభకార్యం సందడి మొదలవుతుంది. చేతులు, పాదాలు, అరికాళ్లు మెహందీతో మెరిస్తే మనసంతా సగం సంతోషంతో నిండిపోతుంది. ఆనందాన్ని అందలం ఎక్కించే గోరింటాకు ఇప్పుడు పడతుల పాదాలకు  పాదరక్షలుగానూ మారిపోతోంది. రకరకాల డిజైన్లలో కాళ్లకు చెప్పులు, బూట్లు ధరించకుండానే దుస్తులకు మ్యాచింగ్‌గా ముందే మెరుస్తోంది. ఈ నయాట్రెండ్‌ చూడటానికి భలేగుంది కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్