దేనికైనా.. పామ్‌పామ్‌!

పామ్‌పామ్‌ తెలుసుగా! ఉన్నితో బంతిలా చేసేది. దీన్ని దుస్తులపై చూడటం పరిపాటే. కానీ ఇప్పుడు దిండ్ల గలీబుల నుంచి దుప్పట్లు, వాల్‌ హ్యాంగింగ్‌లు, పార్టిషన్లు, కర్టెన్‌ హోల్డర్‌, అద్దాలు, కర్టెన్లు, ఫ్రేములు.. ఇలా గృహాలంకరణలో వాడే ప్రతి దానిలో

Published : 27 Jun 2022 02:14 IST

పామ్‌పామ్‌ తెలుసుగా! ఉన్నితో బంతిలా చేసేది. దీన్ని దుస్తులపై చూడటం పరిపాటే. కానీ ఇప్పుడు దిండ్ల గలీబుల నుంచి దుప్పట్లు, వాల్‌ హ్యాంగింగ్‌లు, పార్టిషన్లు, కర్టెన్‌ హోల్డర్‌, అద్దాలు, కర్టెన్లు, ఫ్రేములు.. ఇలా గృహాలంకరణలో వాడే ప్రతి దానిలో దీని ఉనికి కనిపిస్తోంది. ముద్దుగా ఉన్నాయనిపిస్తోందా? మీరూ ప్రయత్నించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్