సుతిమెత్తని నగలు...

మెడచుట్టూ మెత్తని నెక్లెస్‌, చేతి వేలికి తేలికైన ఉంగరం, ముంజేతికి మృదువైన కంకణం.. లాంటివి కోరుకునేవారికి ఈ ఫర్‌ జ్యూవలరీ సరైన ఎంపిక. సుతిమెత్తగా.. ఉండీ ఉండనట్లుగా అనుభూతినిచ్చే ఈ తేలికైన నగల్లో అక్కడక్కడా ముత్యాలు, రాళ్లు ఒదిగి మరింత హుందాతనాన్ని అందిస్తాయి.

Updated : 03 Jul 2022 06:56 IST

మెడచుట్టూ మెత్తని నెక్లెస్‌, చేతి వేలికి తేలికైన ఉంగరం, ముంజేతికి మృదువైన కంకణం.. లాంటివి కోరుకునేవారికి ఈ ఫర్‌ జ్యూవలరీ సరైన ఎంపిక. సుతిమెత్తగా.. ఉండీ ఉండనట్లుగా అనుభూతినిచ్చే ఈ తేలికైన నగల్లో అక్కడక్కడా ముత్యాలు, రాళ్లు ఒదిగి మరింత హుందాతనాన్ని అందిస్తాయి. ఆధునిక వస్త్రశ్రేణికి ఇట్టే నప్పే ఈ నగలు మగువల మనసును దోచేస్తాయనడంలో అతిశయోక్తి లేదు కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్