దాండియాకి సిద్ధమైపోండి!

నవరాత్రులతోపాటే దాండియా సందడీ మొదలైంది. మరి రంగు రంగుల గాగ్రాలు కావాలిగా! ఒక్కోరోజు ఒక్కోటి అంటే కష్టమే! మరెలాగంటారా..? ప్లెయిన్‌ లాంగ్‌ స్కర్ట్‌లనూ దాండియాకి సిద్ధం చేసుకునేలా

Published : 26 Sep 2022 00:23 IST

నవరాత్రులతోపాటే దాండియా సందడీ మొదలైంది. మరి రంగు రంగుల గాగ్రాలు కావాలిగా! ఒక్కోరోజు ఒక్కోటి అంటే కష్టమే! మరెలాగంటారా..? ప్లెయిన్‌ లాంగ్‌ స్కర్ట్‌లనూ దాండియాకి సిద్ధం చేసుకునేలా వచ్చినవే ఈ బెల్టులు. అద్దాలు, గవ్వలు,
త్రెడ్‌ వర్క్‌, టస్సెల్స్‌తో తయారవుతున్నాయి. నచ్చిన వాటిపై వీటిని పెట్టేసుకుంటే సరి! దాండియా లుక్‌ వచ్చేస్తుంది. ప్రయత్నించి చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్