అరచేతిలో అమ్మవారు..

నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తితో పూజలు నిర్వహించే పడతులు ఆ అమ్మవారిని మనసులోనే కాదు.. అరచేతిలోనూ నింపుకోవాలనుకుంటున్నారు. దుర్గమ్మను గోరింట పూయించి మురిసిపోతున్నారు.

Published : 27 Sep 2022 00:46 IST

నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తితో పూజలు నిర్వహించే పడతులు ఆ అమ్మవారిని మనసులోనే కాదు.. అరచేతిలోనూ నింపుకోవాలనుకుంటున్నారు. దుర్గమ్మను గోరింట పూయించి మురిసిపోతున్నారు. దాండియా నృత్యాన్నీ జోడిస్తున్నారు. ఈ పండగ సందడిలో మమేకం అవ్వాలని మీకూ ఉంది కదూ..

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్