ఆభరణాలపై అమ్మవారు!

జుంకీలు, హారాలు.. ఇలా నగలన్నింటిపై అమ్మవారి రూపం.. చూడటానికి బాగున్నాయి కదూ! ఇవన్నీ వస్త్రాలు, తోలు, ఊలు, క్లేతో చేసినవే. అందానికి అందమూ.. వస్త్రాలకి కొత్త కళ. నవరాత్రి వేళ ఈ నయా ఫ్యాషన్‌ను మీరూ అనుసరించేయండి.

Published : 28 Sep 2022 01:04 IST

జుంకీలు, హారాలు.. ఇలా నగలన్నింటిపై అమ్మవారి రూపం.. చూడటానికి బాగున్నాయి కదూ! ఇవన్నీ వస్త్రాలు, తోలు, ఊలు, క్లేతో చేసినవే. అందానికి అందమూ.. వస్త్రాలకి కొత్త కళ. నవరాత్రి వేళ ఈ నయా ఫ్యాషన్‌ను మీరూ అనుసరించేయండి. పైగా ఇవన్నీ పర్యావరణ హితం కూడా. కావాలనుకుంటే ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి. లేదూ.. సృజనాత్మకతకు పనిచెప్పేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్