దుర్గా చీరలివి..

మహిళాశక్తికి అమ్మవారు ప్రతిరూపం. ప్రకృతిలోని వర్ణాలన్నింటికీ ఆమె అధిపతి. అంతటి దైవస్వరూపిణిని మనసులోనే కాదు, ధరించిన దుస్తుల్లోనూ నింపుకొనేలా దుర్గా థీం పేరుతో డిజైన్స్‌ ఈ పండగ ప్రత్యేకం. మీరూ ఆ దేవిని స్మరిస్తూ.. భక్తి నిండిన ఈ చీరలనూ ధరించండి మరి...

Published : 01 Oct 2022 00:22 IST

మహిళాశక్తికి అమ్మవారు ప్రతిరూపం. ప్రకృతిలోని వర్ణాలన్నింటికీ ఆమె అధిపతి. అంతటి దైవస్వరూపిణిని మనసులోనే కాదు, ధరించిన దుస్తుల్లోనూ నింపుకొనేలా దుర్గా థీం పేరుతో డిజైన్స్‌ ఈ పండగ ప్రత్యేకం. మీరూ ఆ దేవిని స్మరిస్తూ.. భక్తి నిండిన ఈ చీరలనూ ధరించండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్