ఫ్యాషన్‌ వదులైంది...

టైట్‌ఫిట్‌ అంటూ బిగుతైన దుస్తుల నుంచి ఇప్పుడు ఫ్యాషన్‌ వదులైంది. తమకు సరిపడే కొలతలకన్నా... రెట్టింపు వదులుగా ఉండే షర్ట్స్‌, స్వెట్‌ బనియన్లపై అమ్మాయిలు మక్కువ చూపుతున్నారు. జీన్స్‌పై వేసే లాంగ్‌కోటు నుంచి ట్రౌజర్‌పై వేసే షర్ట్‌, బిగుతు ప్యాంటుపై ధరించే మ్యాచింగ్‌ చొక్కా వరకు ఎంత వదులుగా ఉంటే యువత అంత ఇష్టపడుతోంది.

Published : 08 Oct 2022 00:32 IST

టైట్‌ఫిట్‌ అంటూ బిగుతైన దుస్తుల నుంచి ఇప్పుడు ఫ్యాషన్‌ వదులైంది. తమకు సరిపడే కొలతలకన్నా... రెట్టింపు వదులుగా ఉండే షర్ట్స్‌, స్వెట్‌ బనియన్లపై అమ్మాయిలు మక్కువ చూపుతున్నారు. జీన్స్‌పై వేసే లాంగ్‌కోటు నుంచి ట్రౌజర్‌పై వేసే షర్ట్‌, బిగుతు ప్యాంటుపై ధరించే మ్యాచింగ్‌ చొక్కా వరకు ఎంత వదులుగా ఉంటే యువత అంత ఇష్టపడుతోంది. మరి మీరూ ఓ లుక్‌ వేసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్