కురులకు.. మెరుపులు!

ఆధునిక అమ్మాయిలకు కురులకు హంగులద్దాలంటే ఉన్న మార్గం రంగు వేయడమే! ఈ రసాయనాలతో జుట్టు ఊడిపోయే ప్రమాదం. మరెలా? ఈ హెయిర్‌ టిన్సెల్స్‌ తెచ్చేసుకోండి. సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి.

Published : 09 Oct 2022 00:33 IST

ఆధునిక అమ్మాయిలకు కురులకు హంగులద్దాలంటే ఉన్న మార్గం రంగు వేయడమే! ఈ రసాయనాలతో జుట్టు ఊడిపోయే ప్రమాదం. మరెలా? ఈ హెయిర్‌ టిన్సెల్స్‌ తెచ్చేసుకోండి. సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. ఒకటే లేదా భిన్న రంగులూ కలిపి.. నచ్చిన విధంగా ఎంచుకోవచ్చు. రంగులకు మెరుపులద్దుకొని బాగున్నాయి కదూ! ఇంకేం ప్రయత్నించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్