జిమ్నాస్టిక్‌ ఆభరణాలు.

వ్యాయామం ఆరోగ్యాన్ని పెంచితే, ఈ జిమ్నాస్టిక్‌ ఆభరణాలు అందాన్ని పెంచుతాయి. అందమైన సుందరాంగుల జిమ్నాస్టిక్‌ విన్యాసాలను పోలినట్లు చేసిన డాలర్లకు వజ్రాలు, ముత్యాలు అద్ది మరింత అలంకరణతో తీర్చిదిద్దారు.

Updated : 10 Oct 2022 13:31 IST

వ్యాయామం ఆరోగ్యాన్ని పెంచితే, ఈ జిమ్నాస్టిక్‌ ఆభరణాలు అందాన్ని పెంచుతాయి. అందమైన సుందరాంగుల జిమ్నాస్టిక్‌ విన్యాసాలను పోలినట్లు చేసిన డాలర్లకు వజ్రాలు, ముత్యాలు అద్ది మరింత అలంకరణతో తీర్చిదిద్దారు. బంగారం, వెండి, ఫ్యాన్సీ గొలుసులకు డాలర్లు, చెవి పోగులు, బ్రేస్‌లెట్స్‌గా మారిన ఈ ఆభరణాలు మీ మనసునూ దోచుకోవడం ఖాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్