Published : 14/10/2022 00:44 IST

కెంపులతో రాచరికపు హంగు...!


నగలు ధరించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. అయితే ఇప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలంతా స్టేట్‌మెంట్‌ జ్యువెలరీని ఇష్టపడుతున్నారు. అలాంటివే ఈ కుందన్‌ పోల్కీ కెంపు దిద్దులు. మొఘల్‌ పనితనపు హంగులతో కుందన్‌ డిజైన్లలో రూబీని అమర్చి చేసిన ఈ చెవిదిద్దులు ఇప్పుడు ట్రెండ్‌. వీటిల్లో అచ్చంగా కెంపులతో చేసినవే కాదు... ముత్యాలూ, పచ్చలూ కలగలపినవీ కూడా చూపు తిప్పుకోనివ్వవు. ఈ స్టడ్స్‌ని ధరిస్తే... మోముకి రాయల్‌ లుక్‌ వచ్చేసినట్లే. ఆ డిజైన్లను మీరూ ఓ సారి చూసేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని