సందేశం అక్షరాలై..

మహిళ నిండైన వ్యక్తిత్వానికి బలమైన ఆలోచనలు కలిసి ఈ బ్లవుజుల మీద అక్షరాలై మెరుస్తున్నాయి. ప్రేమ, సంతోషం, ప్రతికూల ఆలోచనలు లేని ఆత్మస్థైర్యం వంటివి సందేశంగా మారి నేటి తరం అమ్మాయి వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. మీ వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెబుతున్న ఈ నయా ఫ్యాషన్‌ను మీరూ ఫాలో అవుతారా..

Updated : 01 Nov 2022 01:08 IST

మహిళ నిండైన వ్యక్తిత్వానికి బలమైన ఆలోచనలు కలిసి ఈ బ్లవుజుల మీద అక్షరాలై మెరుస్తున్నాయి. ప్రేమ, సంతోషం, ప్రతికూల ఆలోచనలు లేని ఆత్మస్థైర్యం వంటివి సందేశంగా మారి నేటి తరం అమ్మాయి వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. మీ వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెబుతున్న ఈ నయా ఫ్యాషన్‌ను మీరూ ఫాలో అవుతారా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్