చిన్నారులకు వెచ్చగా..

చలిగాలుల ప్రభావం చిన్నారులపై పడకుండా ఉండటానికి వచ్చేశాయి పాన్‌ఖో డిజైన్‌ దుస్తులు. ఆఫ్‌స్లీవ్స్‌, ఫుల్‌స్లీవ్స్‌తో భుజాలచుట్టూ కప్పినట్లుగా ఉండి.. వెచ్చదనాన్ని అందిస్తాయి.

Updated : 02 Nov 2022 05:05 IST

చలిగాలుల ప్రభావం చిన్నారులపై పడకుండా ఉండటానికి వచ్చేశాయి పాన్‌ఖో డిజైన్‌ దుస్తులు. ఆఫ్‌స్లీవ్స్‌, ఫుల్‌స్లీవ్స్‌తో భుజాలచుట్టూ కప్పినట్లుగా ఉండి.. వెచ్చదనాన్ని అందిస్తాయి. ఊలు, కాటన్‌తో వర్ణభరితంగా రూపొందించిన ఈ మోడల్స్‌లో మీ బుజ్జాయిలు చలికాలాన్నీ.. వెచ్చగా గడిపేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్