అనుబంధం.. చేతిపై!

‘బావా.. మా అక్క జాగ్రత్త’, ‘మా స్నేహితురాలు మాకు చాలా ప్రత్యేకమండీ’.. పెళ్లిళ్లలో తోబుట్టువులు, స్నేహితుల నుంచి వరుడికి జాగ్రత్తతో కూడిన వార్నింగ్‌లెన్నో! ఆ ప్రేమను వధువు కూడా అప్పటివరకూ ఊహించి ఉండదు.

Published : 06 Nov 2022 00:53 IST

‘బావా.. మా అక్క జాగ్రత్త’, ‘మా స్నేహితురాలు మాకు చాలా ప్రత్యేకమండీ’.. పెళ్లిళ్లలో తోబుట్టువులు, స్నేహితుల నుంచి వరుడికి జాగ్రత్తతో కూడిన వార్నింగ్‌లెన్నో! ఆ ప్రేమను వధువు కూడా అప్పటివరకూ ఊహించి ఉండదు. దీన్ని మాటల్లోనే కాకుండా మెహెందీలోనూ చూపిస్తున్నారిలా! వధువు బలగాన్ని చూపించేలా కొన్ని ఉంటే.. ఆమె తమకెంత ప్రత్యేకమో చూపేలా మరికొన్ని. ఈ గోరింట అనుబంధం భలే కొత్తగా ఉంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్