జీన్స్‌కి.. సంప్రదాయ కళ!

జీన్స్‌ అంటే ఆధునికతకు చిహ్నం. దానికి సంప్రదాయ సొబగులద్దితే? అందుకు ఉదాహరణలే ఇవి. జీన్స్‌కి అల్లికల డిజైన్లు, ఫ్రిల్స్‌తో కూడిన కాటన్‌, నెట్‌ వస్త్రాలు జోడయ్యి పలాజో, స్కర్ట్‌, బెల్‌బాటమ్‌ ఇలా రకరకాల వస్త్రశ్రేణులు సిద్ధమయ్యాయి.

Published : 08 Nov 2022 00:49 IST

జీన్స్‌ అంటే ఆధునికతకు చిహ్నం. దానికి సంప్రదాయ సొబగులద్దితే? అందుకు ఉదాహరణలే ఇవి. జీన్స్‌కి అల్లికల డిజైన్లు, ఫ్రిల్స్‌తో కూడిన కాటన్‌, నెట్‌ వస్త్రాలు జోడయ్యి పలాజో, స్కర్ట్‌, బెల్‌బాటమ్‌ ఇలా రకరకాల వస్త్రశ్రేణులు సిద్ధమయ్యాయి. తగ్గ టాప్‌ సిద్ధం  చేసుకుంటే చాలు. ఆధునికతకు సంప్రదాయ లుక్‌ భలే అమరింది కదూ! వీటిని చూడగానే పాత జీన్స్‌కు కొత్త హంగులు అద్దేయాలనిపిస్తోందా? ఇంకేం ప్రయత్నించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్