కాలానికి తగు బ్యాగు!

చల్లగాలి మొదలవ్వగానే తగ్గ దుస్తులు బయటకు తీస్తాం. అలాగని చుట్టేసినట్టు ఉంటే ఊరుకుంటామా? అందుకే ఫ్యాషన్‌ మేళవించిన వాటికోసం ప్రయత్నిస్తుంటాం.

Updated : 12 Nov 2022 04:45 IST

చల్లగాలి మొదలవ్వగానే తగ్గ దుస్తులు బయటకు తీస్తాం. అలాగని చుట్టేసినట్టు ఉంటే ఊరుకుంటామా? అందుకే ఫ్యాషన్‌ మేళవించిన వాటికోసం ప్రయత్నిస్తుంటాం. ఆధునిక ధోరణులకు ఇంతగా ప్రాధాన్యమిచ్చే అమ్మాయిల బ్యాగులు మాత్రం సాధారణంగా ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నారేమో! శీతకాలానికి వెచ్చదనాన్ని పంచే జాకెట్లు, స్వెటర్లు, కోట్ల రూపాల్నే ఇలా బ్యాగులుగా తెచ్చారు. కొత్తగా ఉన్నాయి కదూ! మీకు నచ్చాయా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్