పాదరక్షలపై ఎంబ్రాయిడరీ హంగులు..

చికెన్‌స్క్రాచ్‌, ఫ్లోరల్‌ క్రాస్‌, చెయిన్‌ స్టిచ్‌, నీడిల్‌వర్క్‌ ఎంబ్రాయిడరీ హంగులను అద్దుకొని పాదరక్షలు నయా ఫ్యాషన్‌కు స్వాగతం చెబుతున్నాయి.

Published : 13 Nov 2022 00:07 IST

చికెన్‌స్క్రాచ్‌, ఫ్లోరల్‌ క్రాస్‌, చెయిన్‌ స్టిచ్‌, నీడిల్‌వర్క్‌ ఎంబ్రాయిడరీ హంగులను అద్దుకొని పాదరక్షలు నయా ఫ్యాషన్‌కు స్వాగతం చెబుతున్నాయి. రంగుల దారాలతో తీర్చిదిద్దిన మోటిఫ్‌లు, పూల డిజైన్లు సృజనాత్మకతను అద్దుతుంటే దుస్తులకు తగ్గట్లుగా మెరిసిపోతున్నాయి. పడతులను మురిపిస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్