ఫొటో.. నగ అయ్యింది..

జ్ఞాపకంగా నిలిచే ఫొటో ఇప్పుడు ఆభరణమై తళుక్కుమంటోంది. ఫ్రేమ్‌లో ఇమిడి.. ఒకచోటే కాకుండా నగలా మారి మధుర జ్ఞాపకాలను వెన్నంటే ఉంచుతోంది.

Published : 14 Nov 2022 00:18 IST

జ్ఞాపకంగా నిలిచే ఫొటో ఇప్పుడు ఆభరణమై తళుక్కుమంటోంది. ఫ్రేమ్‌లో ఇమిడి.. ఒకచోటే కాకుండా నగలా మారి మధుర జ్ఞాపకాలను వెన్నంటే ఉంచుతోంది. నచ్చిన వారి చిత్రాలు బ్రాస్‌లెట్‌, గొలుసు, గాజుల్లో ఒదిగిపోతూ సంతోషాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ ఫొటో జ్యూవెలరీ మీకూ నచ్చిందంటే.. ఆలస్యమెందుకు. ఇష్టమైన వారి ఫొటోను ఇలా చెంతనే ఉంచుకోండిక.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్