క్లిప్పులు.. పోవిక!

ఇంట్లో ఆడపిల్లలున్నారంటే.. క్లిప్పులు, బ్యాండ్‌లు అంటూ బోలెడు. అన్నింటినీ జాగ్రత్తగా ఒకచోట పెట్టినా.. సమయానికి కావాల్సింది దొరకదు. పిల్లలూ తీసి ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు.

Published : 15 Nov 2022 00:47 IST

ఇంట్లో ఆడపిల్లలున్నారంటే.. క్లిప్పులు, బ్యాండ్‌లు అంటూ బోలెడు. అన్నింటినీ జాగ్రత్తగా ఒకచోట పెట్టినా.. సమయానికి కావాల్సింది దొరకదు. పిల్లలూ తీసి ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు. వాటిని వెతకడమూ పెద్ద పని! ఈ కిడ్స్‌ యాక్సెసరీ హోల్డర్లు తెచ్చేసుకోండి. అన్నింటినీ చక్కగా ఒక్కచోటే అమర్చుకోవచ్చు. ఎక్కడ పెట్టినా ఇంటి డెకార్‌లో భాగమవుతూ చూడటానికీ బాగుంటాయి. ఓపికుంటే స్వయంగా ప్రయత్నించొచ్చు, లేదా.. చిన్నారుల పేర్లతో కస్టమైజ్‌డ్‌వీ డిజైన్‌ చేయించుకోవచ్చు. ఎలాగైనా మన పని మాత్రం సులువు చేసేస్తాయి. ఏమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్