బ్లవుజుకే నగ!

వేడుకలేవైనా దుస్తులు, నగలపైనే చర్చంతా! ప్రతిదాని మీదకీ నగంటే కష్టం. అలాగని ప్రత్యేకంగా కనిపించకపోతే ఎలా? మన మనసులోని చింత డిజైనర్లూ అర్థం చేసుకున్నారు. అందుకే బ్లవుజులకు అచ్చంగా నగల్లా కనిపించేలా ఎంబ్రాయిడరీ చేశారు. నెక్లెస్‌, చోకర్‌, హారం.. ప్రతిదీ జాకెట్లపై తళుక్కుమంటున్నాయిలా. బంగారమే కాదండోయ్‌.. రాళ్లు, వజ్రాల నగల్లా కనిపించేలానూ రూపొందించేస్తున్నారు.

Updated : 16 Nov 2022 01:07 IST

వేడుకలేవైనా దుస్తులు, నగలపైనే చర్చంతా! ప్రతిదాని మీదకీ నగంటే కష్టం. అలాగని ప్రత్యేకంగా కనిపించకపోతే ఎలా? మన మనసులోని చింత డిజైనర్లూ అర్థం చేసుకున్నారు. అందుకే బ్లవుజులకు అచ్చంగా నగల్లా కనిపించేలా ఎంబ్రాయిడరీ చేశారు. నెక్లెస్‌, చోకర్‌, హారం.. ప్రతిదీ జాకెట్లపై తళుక్కుమంటున్నాయిలా. బంగారమే కాదండోయ్‌.. రాళ్లు, వజ్రాల నగల్లా కనిపించేలానూ రూపొందించేస్తున్నారు. కావాలనుకుంటే చూసేయండి. మీకూ ప్రయత్నించాలనిపించడం ఖాయం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్