వెచ్చదనానికిస్కార్ఫ్‌!

అందం, సౌకర్యం రెండూ ఒకచోట ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి. ఈ స్కార్ఫ్‌లు అందాన్ని పెంచడమే కాదు.. వెచ్చదనాన్ని కూడా కలిగిస్తాయి.

Published : 17 Nov 2022 00:47 IST

అందం, సౌకర్యం రెండూ ఒకచోట ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి. ఈ స్కార్ఫ్‌లు అందాన్ని పెంచడమే కాదు.. వెచ్చదనాన్ని కూడా కలిగిస్తాయి. అదెలా అంటారా? వీటిని ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఒక్కసారి చేస్తే తొమ్మిదిగంటలపాటు వెచ్చదనాన్ని అందిస్తాయి. అటు అందం.. ఇటు సౌకర్యం కూడా కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్