కలబోత వర్ణాల వయ్యారం!

అందంగా కనిపించాలని ఏరికోరి ఎంచుకునే దుస్తుల విషయంలో మొదటి ప్రాధాన్యం రంగుదే. కొందరికి లేత రంగులిష్టం. ఇంకొందరికి ముదురు వర్ణాలంటే మక్కువ.

Updated : 18 Nov 2022 05:09 IST

అందంగా కనిపించాలని ఏరికోరి ఎంచుకునే దుస్తుల విషయంలో మొదటి ప్రాధాన్యం రంగుదే. కొందరికి లేత రంగులిష్టం. ఇంకొందరికి ముదురు వర్ణాలంటే మక్కువ. కొందరికి రెండూ నచ్చినా ఒంటికి నప్పవేమో అనే భయం. అలాంటి వారంతా ఎంచక్కా ఓంబ్రీ కలర్స్‌ని ఎంచుకోవచ్చు. అవి ఎవరికైనా ఇట్టే నప్పేస్తాయి మరి. లేత, ముదురు వర్ణాల ఛాయలను కలగలిపి రూపొందించే ఈ వస్త్రాలతో దుస్తులను డిజైన్‌ చేయించుకోవడమే ఇప్పటి ట్రెండ్‌ కూడా. లెహెంగాలూ, లాంగ్‌ గౌన్‌లూ, కుర్తాలూ, పలాజోలూ... ఇలా ఒకటేమిటి అన్నింటిలోనూ ఈ ఫ్యాషన్‌ అదరహో అనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్