కోరుకున్న డిజైన్‌.. వెండిలోనూ!

కాసులపేరు, కంఠె, మామిడి పిందెలు, నవరత్న హారాలు, టెంపుల్‌ జ్యువెల్లరీ.. చెబుతూ పోతే.. మన కంఠాభరణాల జాబితా పెద్దదే! పైగా రోజుకెన్నో కొత్త డిజైన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి.

Updated : 19 Nov 2022 04:34 IST

కాసులపేరు, కంఠె, మామిడి పిందెలు, నవరత్న హారాలు, టెంపుల్‌ జ్యువెల్లరీ.. చెబుతూ పోతే.. మన కంఠాభరణాల జాబితా పెద్దదే! పైగా రోజుకెన్నో కొత్త డిజైన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కొందామంటేనే.. ధర ఆకాశాన్నంటుతోంది. మెచ్చిన డిజైన్లు వేసుకోలేకపోతున్నామే అని బాధ పడుతున్నారా? ఈ డిజైన్లన్నీ వెండిలోనూ దొరుకుతున్నాయిలా! రత్నాలు, రాళ్లనీ పొదిగేస్తున్నారు. పైగా ఇప్పుడివి ట్రెండు కూడా! చక్కగా ధరించేయొచ్చు. వెండి రంగులో నచ్చలేదా.. బంగారు నీరు పోయించుకుంటే సరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్