వాచీలకీ.. యాక్సెసరీలు!

దుస్తులకు తగ్గ నగలు వేస్తుండటం మనకు అలవాటే. అలాగని వాచీలనూ అలా కొని పెట్టుకోలేంగా! అందుకే వాటినీ సందర్భానికి తగ్గట్టుగా మలచుకునేలా వస్తున్నవే ఈ వాచ్‌ చార్మర్‌లు.

Published : 20 Nov 2022 00:57 IST

దుస్తులకు తగ్గ నగలు వేస్తుండటం మనకు అలవాటే. అలాగని వాచీలనూ అలా కొని పెట్టుకోలేంగా! అందుకే వాటినీ సందర్భానికి తగ్గట్టుగా మలచుకునేలా వస్తున్నవే ఈ వాచ్‌ చార్మర్‌లు. వాచీలకు వీటిని తగిలించుకుంటే సరి! చెయిన్లు, నల్లపూసలు, రాళ్లు అద్దుకొని భిన్న రకాల్లో వస్తున్నాయి. కొత్తగా భలేగున్నాయి కదూ! మీరూ చూసేయండి. నచ్చితే ప్రయత్నించేయొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్