చూపు తిప్పుకోనివ్వని చిత్రాల దుస్తులివి!

మనసుని మెప్పించే డిజైన్‌ ఏదైనా....దుస్తుల్లో ప్రతిబింబించాలనుకుంటోంది ఈ తరం.

Published : 22 Nov 2022 00:16 IST

మనసుని మెప్పించే డిజైన్‌ ఏదైనా....దుస్తుల్లో ప్రతిబింబించాలనుకుంటోంది ఈ తరం. అందుకే సంప్రదాయ రకాల్ని ఎంచుకున్నా, ఆధునిక వస్త్రధారణలో కనిపిస్తున్నా...ఈ సూత్రాన్ని మాత్రం మరిచిపోవడం లేదు. అలా వారిని మెప్పిస్తోంది ఈ డిజిటల్‌ లైన్‌ ఆర్ట్‌ డిజైన్‌ ట్రెండ్‌. క్యాజువల్‌ షర్ట్‌లూ, టాప్‌ల మీద...సన్నటి గీతలతో వివిధ ఆకృతులను పోలి ఉండేలా వీటిని తీర్చిదిద్దుతారు. కట్టుకుంటే లుక్‌ తెస్తాయి...కొత్తగానూ కనిపించేలా చేస్తాయి. అలాంటివే ఈ డిజైన్లు. ఓ సారి ఇటు చూసేయండి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్