కాళ్లకీ.. అల్లిక అందం!

చలిపెరుగుతోందనగానే.. ఉన్ని వస్త్రాలను బయటకు తీసేస్తాం. కాలంతో సంబంధం లేకుండా ఫ్యాషన్‌ను అనుసరించే మనకు.. తగ్గట్టుగా స్వెటర్లు, క్రొచెట్‌లు, జాకెట్లు ట్రెండీగా దొరుకుతున్నాయి.

Updated : 23 Nov 2022 13:05 IST

చలి పెరుగుతోందనగానే.. ఉన్ని వస్త్రాలను బయటకు తీసేస్తాం. కాలంతో సంబంధం లేకుండా ఫ్యాషన్‌ను అనుసరించే మనకు.. తగ్గట్టుగా స్వెటర్లు, జాకెట్లు ట్రెండీగా దొరుకుతున్నాయి. చలి పేరుతో కాళ్లను మాత్రం మందమైన షూ మాటున ఎందుకు దాయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే వచ్చాయీ క్రోషే ఫుట్‌వేర్‌! ఫ్లిప్‌ ఫ్లాప్స్‌, శాండిల్స్‌, హాఫ్‌ షూ, హీల్స్‌.. అన్ని రకాల్లో ఆకట్టుకుంటున్నాయి. వస్త్రాలకు తగ్గవేంటో ఎంచుకోవడమే తరువాయి. ఆకట్టుకోవడంతో పాటు పాదాలకీ వెచ్చదనం.. బాగున్నాయి కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్